ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాడ్‌ఫాదర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

ABN, First Publish Date - 2022-09-28T05:26:04+05:30

పాసులున్నవారికి మాత్రమే గాడ్‌ఫాదర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ప్రవేశం లభించనుంది. ఆ మేరకు పోలీస్‌ అధికారులు మంగళవారం స్పష్టతనిచ్చారు. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం జరగనున్న గాడ్‌ ఫాదర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కార్యక్రమానికి సంబంధించి పోలీసుల సూచనలు పాటించాలని అనంతపురం ఇనచార్జ్‌ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

ఆర్ట్స్‌ కళాశాల వద్ద అభిమానుల సందడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అనంతపురం క్రైం, సెప్టెంబరు 27: పాసులున్నవారికి మాత్రమే గాడ్‌ఫాదర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ప్రవేశం లభించనుంది. ఆ మేరకు పోలీస్‌ అధికారులు మంగళవారం స్పష్టతనిచ్చారు. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం జరగనున్న గాడ్‌ ఫాదర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కార్యక్రమానికి సంబంధించి పోలీసుల సూచనలు పాటించాలని అనంతపురం ఇనచార్జ్‌ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. ఈవెంట్‌ నిర్వాహకులు జారీచేసిన పాసులున్న వారు మాత్రమే ఈవెంట్‌ జరిగే ప్రదేశంలోపలికి ప్రవేశం ఉంటుందన్నారు. బుధవారం సాయంత్రం 4గంటల తరువాతే పాసులున్న వారిని సైతం ఈవెంట్‌ జరిగే మైదానంలోకి అనుమతిస్తారు. ముందే వచ్చినా అనుమతించరు. ఆర్ట్స్‌ కళాశాల మెయిన గేట్‌ (మోస్ట్‌ ఇంపార్టెంట్‌పా్‌స)ఉన్నవారికి, రైల్వేస్టేషన రోడ్డులోని గేట్‌-బీ, గేట్‌-సీ ద్వారా వీవీఐపీలకు ప్రవేశం ఉంటుందన్నారు. జనరల్‌ పార్కింగ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేశామన్నారు. వీవీఐపీ వాహనాలు ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన మైదానంలో పార్క్‌ చేయాలన్నారు. రైల్వేస్టేషన నుంచి ఆర్ట్స్‌ కళాశాల మీదుగా క్లాక్‌ టవర్‌వైపు వెళ్లే వాహనాలు ...క్లాక్‌ టవర్‌నుంచి రైల్వేస్టేషన వైపు వెళ్లే వాహనాలు, శ్రీకంఠం కూడలి నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వైపు వాహనాల రాకపోకలను ఈవెంట్‌ జరుగుతున్న సమయంలో అనుమతించరు.


Updated Date - 2022-09-28T05:26:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising