ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్తపన్ను వసూలు చేస్తే ఆందోళనే: సీపీఎం

ABN, First Publish Date - 2022-12-16T00:35:11+05:30

నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు చెత్తపన్ను విధిస్తే సీపీఎం ఆధ్వర్యంలో ఎక్కడిక్కడ ఆందోళనలు చేపడతామని సీపీఎం నగర 1వ కమిటీ కార్యదర్శి రామిరెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు 15: నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు చెత్తపన్ను విధిస్తే సీపీఎం ఆధ్వర్యంలో ఎక్కడిక్కడ ఆందోళనలు చేపడతామని సీపీఎం నగర 1వ కమిటీ కార్యదర్శి రామిరెడ్డి పేర్కొన్నారు. చెత్తపన్ను విధించాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం సీపీఎం ఆధ్వర్యంలో నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలో ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన నగరపాలకసంస్థ కమిషనర్‌ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలమేరకే చెత్తమీద చార్జీ వసూలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రకాష్‌, వలి, వెంకటేష్‌, ప్రసాద్‌, రాజు, రజకసంఘం నాయకులు నాగభూషణం, రామాంజి, నిజాం, శివ, నాగరాజు, వన్నూరప్ప పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising