ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP (Srisatyasai Dist) : బాలికపై అత్యాచారయత్నం

ABN, First Publish Date - 2022-05-16T14:33:27+05:30

శ్రీ సత్య సాయి జిల్లాలో బాలికపై (Rape attempt) అత్యాచారయత్నం జరిగింది. నల్లమాడ మండలంలో ఆరో తరగతి చదువుతున్న బాలిక పచ్చిగడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ (శ్రీ సత్య సాయి జిల్లా): శ్రీ సత్య సాయి జిల్లాలో బాలికపై (Rape attempt) అత్యాచారయత్నం జరిగింది. నల్లమాడ మండలంలో ఆరో తరగతి చదువుతున్న బాలిక పచ్చిగడ్డి కోస్తుండగా..తమిళనాడుకు చెందిన కార్మికులు బాలికను క్వారీలోకి ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. కొడవలితో ప్రతిఘటిస్తూ బాలిక గట్టిగా కేకలు వేయడంతో తల్లి బాలిక వద్దకు చేరుకుని.. కార్మికులపై రాళ్లు రువ్వుతూ బాలికను కాపాడింది. అనంతరం విషయాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్థులకు చెప్పడంతో వారు ఘటనా ప్రాంతంలో గాలించారు. క్వారీలో ఉన్న తమిళనాడుకు చెందిన ఇద్దరు కార్మికులను గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. మరో కార్మికుడు పరారీలో ఉన్నాడు. 

Updated Date - 2022-05-16T14:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising