ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేపాక్షి ఆలయానికి జీ-20 శోభ

ABN, First Publish Date - 2022-12-02T03:26:55+05:30

అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయం జీ-20 శోభను సంతరించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయం జీ-20 శోభను సంతరించుకుంది. భారతదేశం గురువారం జీ-20 అధ్యక్ష స్థానం చేపట్టిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు చారిత్రక ప్రదేశాలను జీ-20 శోభాయమానంగా తీర్చిదిద్దారు. దీనిలో భాగంగా లేపాక్షి ఆలయాన్ని విద్యుత్‌ దీప కాంతులతో సుందరంగా అలంకరించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, చార్మినార్‌తో పాటు.. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించారు. ఈ వేడుకలు ఏడాది పాటు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా మొత్తం 100 ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఆయా ప్రాంతాల్లో జీ-20 లోగోను కూడా ప్రదర్శిస్తారు.

Updated Date - 2022-12-02T03:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising