ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణాపాయం నుంచి బయట పడిన ఇద్దరు

ABN, First Publish Date - 2022-10-18T05:11:44+05:30

మండలంలోని పెడ బల్లి సమీపంలో పాపాగ్ని నది దా టుతుండగా నీ టిలో కొట్టుకు పో తున్న ఇద్దరిని గ్రా మస్థులు రక్షిం చా రు.

పాపాగ్ని నదిలో ప్రాణాపాయ స్ధితిలో ఉన్న వారిని రక్షిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



నంబుల పూలకుంట, అక్టోబరు 17:  మండలంలోని పెడ బల్లి సమీపంలో పాపాగ్ని నది  దా టుతుండగా నీ టిలో కొట్టుకు పో తున్న ఇద్దరిని గ్రా మస్థులు రక్షిం చా రు. సర్పంచ శ్రీహరిశర్మ, మాజీ ఎంపీటీసీ రామాంజనేయులు తెలిపిన  మేర కు... నల్లగుట్టపల్లితండా, పెడబల్లి మార్గం మధ్యలో ఆర్‌డీటీ వారు పాపాగ్ని నదిపై బ్రిడ్జి నిర్మించారు. ఆ బ్రిడ్జిపైన కొండప్ప, గోపాలనాయక్‌ సోమవారం వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా పెడబల్లి జలాశయం నుంచి నీరు ఉధృ తంగా వచ్చింది. వారు పక్కనే ఉన్న ఇనుప కడ్డీలు పట్టుకున్నారు. వారు నీటిలో చికుక్కున్న సమాచారం తెలుసుకున్న సర్పంచ, మాజీ ఎంపీటీసీ సంఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సాయంతో ఇరువురిని రక్షించినట్లు తెలిపారు. ఈబ్రిడ్జి సామర్ధ్యం పెంచేందుకు ప్రభుత్వం కృషిచేయాలని కోరారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు సర్పంచ, మాజీ ఎంపీటీసీకి కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2022-10-18T05:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising