ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభిమానులే నా గాడ్‌ఫాదర్స్‌

ABN, First Publish Date - 2022-09-29T05:45:09+05:30

అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో బుధవారం రాత్రి నిర్వహించిన గాడ్‌ఫాదర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అభిమానులు పోటెత్తారు.

వర్షంలో పడుస్తూ మాట్లాడుతున్న చిరంజీవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 అనంతపురం సిటీ, సెప్టెంబరు 28 : అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో బుధవారం రాత్రి నిర్వహించిన గాడ్‌ఫాదర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అభిమానులు పోటెత్తారు. సినీ కళాకారులతో వేదిక  కోలాహలంగా మారింది. వర్షంలో తడిసిముద్దవుతూ మెగా ప్రసంగాన్ని అభిమానులు ఆసక్తిగా విన్నారు. వారి సహనం చూసి మీరే నా గాడ్‌ఫాదర్స్‌ అని చిరు కృతజ్ఞతలు తెలిపారు.




Updated Date - 2022-09-29T05:45:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising