ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapur జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-06-13T17:21:56+05:30

జిల్లాలోని కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ద్విచక్ర వాహనంలో కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కాల్వ శ్రీనివాసులును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నేత రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు, కాల్వ శ్రీనివాసులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లాకో నిబంధన ఉంటుందా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ పీనల్ కోడ్ అమలు అవుతుందంటూ మాజీ మంత్రి  మండిపడ్డారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అడ్డుకుంటారా అంటూ పోలీసులతో కాల్వ శ్రీనివాసులు వాగ్వాదానికి దిగారు. చివరకు కలెక్టర్ వద్దకు కాల్వ శ్రీనివాసులుతో పాటు టీడీపీ నేతలను పోలీసులు అనుమతించారు. 

Updated Date - 2022-06-13T17:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising