ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాలు తప్పిన పవర్‌ కార్‌ రైలు

ABN, First Publish Date - 2022-05-22T06:49:30+05:30

రైల్వే స్టేషన్‌ సౌత్‌ క్యాబిన్‌ వద్ద విద్యుదీకరణ పనులకు వినియోగించే పవర్‌ కార్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన శనివారం సాయం త్రం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టా కట్‌ అయ్యి డీరైల్‌మెంట్‌

గుంతకల్లు, మే 21:  రైల్వే స్టేషన్‌ సౌత్‌ క్యాబిన్‌ వద్ద విద్యుదీకరణ పనులకు వినియోగించే పవర్‌ కార్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన శనివారం సాయం త్రం చోటుచేసుకుంది. గుంతకల్లు నుంచి గుత్తి, డోన్‌ రూట్లలో విద్యుత్‌ లైన్ల మరమ్మతు కార్యక్రమాన్ని రైల్వే అధికారులు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రిఫికేషన్‌కు వాడే పవర్‌ కారు వస్తుండగా రైలు పట్టా కట్‌ కావడంతో డీరైల్మెంట్‌ చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఏడీఆర్‌ఎంలు సూర్యనా రాయణ, మురళీకృష్ణ, ఓపెన్‌ లైన్‌ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. టెక్నీషియన్లను పిలిపించి మరమ్మతు పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ట్రాక్‌ కింద నీరు నిలిచిందని, రైలు వెళ్లినప్పుడు పట్టాలు కిందకు ఒరిగి కట్‌ అయి నట్లు అధికారులు భావిస్తున్నారు. విద్యుత్‌ లైన్ల మరమ్మతు పనుల కారణంగా ఈ లైన్‌లోకి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పంపడం లేదు. ఇతర లైన్ల ద్వారా వాటిని పంపడంతో పెను ప్రమాదం తప్పింది. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వచ్చిన ప్పుడు ఇలా పట్టా కట్‌ అయి ఉం టే పెను ప్రమాదం జరిగేది. 

Updated Date - 2022-05-22T06:49:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising