ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-10-05T04:03:50+05:30

కొన్నేళ్లుగా సాగులో ఉన్న రైతులందరికీ భూపంపిణీలో పట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రైతుల నిరసన


పెనుకొండ టౌన, అక్టోబరు 4: కొన్నేళ్లుగా సాగులో ఉన్న రైతులందరికీ భూపంపిణీలో పట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. మంగళవారం సాగురైతులతో కలిసి సబ్‌ కలెక్టర్‌ కా ర్యాలయం ఎదుట బైఠాయించి, ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ భూమిలేని నిరుపేదలు ప్రభుత్వ భూములను గుర్తించి సాగుచేసుకుని పంటలు పెట్టుకుంటున్నారన్నారు. గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పట్టాలు మంజూరు చేయాలని విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఎనిమిదో విడత భూపంపిణీలో అర్హులందరికీ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం   అధికారులకు వినతిపత్రం అందజేశారు. నిరసనలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, ఫకృద్దీన, హనుమయ్య, గంగాధర్‌, రంగప్ప, వెంకటేశులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-05T04:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising