ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హావళిగిలో చోరీ

ABN, First Publish Date - 2022-12-16T00:11:20+05:30

మండలంలోని హా వళిగి గ్రామంలో అంపయ్య శెట్టి ఇంట్లో చోరి జరిగి 14 తులాలు బంగారం, రూ. 50 వేలు నగదును గుర్తు తెలి యని వ్యక్తులు దోచుకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

14 తులాల బంగారం, రూ. 50 వేల నగదు అపహరణ

విడపనకల్లు, డిసెం బరు 15: మండలంలోని హా వళిగి గ్రామంలో అంపయ్య శెట్టి ఇంట్లో చోరి జరిగి 14 తులాలు బంగారం, రూ. 50 వేలు నగదును గుర్తు తెలి యని వ్యక్తులు దోచుకెళ్లారు. పాల్తూరు ఎస్‌ఐ రామచం ద్రప్ప తెలిపిన వివరాలు మేర కూ హావళిగి గ్రామానికి చెంది న అంపయ్యశెట్టి తన కుటుంబంతో కలిసి 10వ తేదీన తిరుమలకు వెళ్లాడు. గురువారం సాయం త్రం ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం గమనించి లోప లకు వెళ్లి చూడగా బీరువాను ధ్వంసం చేసినట్లు గమనించారు. వెంటనే పాల్తూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా తన సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించగా 14తులాలు బంగారం. రూ.50 నగదు చోరీకి గురైందని తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-12-16T00:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising