ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రం బుజ్జీ..!

ABN, First Publish Date - 2022-06-25T06:43:28+05:30

తాడిపత్రి టైలర్స్‌ కాలనీలో రోడ్డు మధ్యలో తాగునీటి పైప్‌లైన దెబ్బతినింది. గుంతలో నిలిచిన లీకేజీ నీటిని స్థానికులు బిందెల్లో నించుకుని వెళుతున్నారు.

లీకేజీ పడ్డ చోట గుంత నుంచి నీటిని పట్టుకుంటున్న చిన్నారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నారి పాపా.. 

నీరు ప్రాణాధారం..

విలువైనదే..! 

కానీ ప్రాణం అంతకన్నా విలువైనది..!

అమ్మకు తోడుగా.. 

అలా నడిరోడ్డుపై

లీకేజీ నీటిని తోడటం.. ప్రమాదకరం..

అమ్మకు చెప్పు.. 

అలా నీటికోసం నిన్ను వదిలేయవద్దని..!


తాడిపత్రి టైలర్స్‌ కాలనీలో రోడ్డు మధ్యలో తాగునీటి పైప్‌లైన దెబ్బతినింది. గుంతలో నిలిచిన లీకేజీ నీటిని స్థానికులు బిందెల్లో నించుకుని వెళుతున్నారు. ఇదే తరహాలో శుక్రవారం ఓ పసిపాప నీటిని బిందెలో నించుతుండగా, తల్లి ఎత్తుకుపోతూ కనిపించింది. ఎప్పుడు రద్దీగా ఉండే పుట్లూరు రోడ్డు, యల్లనూరు రోడ్డును కలిపే ప్రధాన రహదారి ఇది. అధికారులు లీకేజీలను అరికట్టడం లేదు. తాగునీటి సమస్య కారణంగా.. ఇలాంటి కలుషిత నీటిని కూడా పట్టణవాసులు ఆత్రంగా పట్టుకువెళుతున్నారు.

- తాడిపత్రి




Updated Date - 2022-06-25T06:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising