ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబా షర్పొద్దీన్‌ ఉరుసు ఉత్సవాలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-01-26T05:56:30+05:30

మండలకేంద్రం లోని కుమ్మరపేటలో వెలసిన బాబా షర్పొద్దీన్‌ ఉరుసు ఉత్సవం మంగళవారం ప్రారంభమైం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలుపుల, జనవరి 25: మండలకేంద్రం లోని కుమ్మరపేటలో వెలసిన బాబా షర్పొద్దీన్‌ ఉరుసు ఉత్సవం  మంగళవారం ప్రారంభమైం ది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవా లకు దర్గా కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొగిలి వంశస్థుల నివాస గృహం నుంచి మొదలై దర్గా వరకు గంధం ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా మంగళవారం సాయం త్రం ఘనంగా ఊరేగింపు నిర్వహించి కడప హజరత్‌ హౌలియా సయ్యద్‌ ఆరీఫుల్లా హుస్సే నీ ఆధ్వర్యంలో ప్రత్యేక చదివింపులతో గంధం బాబాకు సమర్పించారు. బుధ, గురువా రాలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ సభ్యు లు తెలిపారు. రాత్రి 11 గంటల తర్వాత అన్ని దుకాణాలు మూసివేస్తామని  తెలి పారు. 

Updated Date - 2022-01-26T05:56:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising