ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతి నిలయంలో ఘనంగా ఆయుధపూజ

ABN, First Publish Date - 2022-10-04T04:31:56+05:30

ప్రశాంతి నిలయంలో సోమవారం ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు.

సత్యసాయి రథానికి పూజ చేస్తున్న ఆర్‌జే రత్నాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్టపర్తి, అక్టోబరు 3: ప్రశాంతి నిలయంలో సోమవారం ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు. సాయికుల్వంత సభామండపంలో సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం బంగారు రథం, సత్యసాయి వినియోగించిన కార్లను ప్రత్యేకంగా అలంకరించి  ట్రస్టు సభ్యులు ఆర్‌జే రత్నాకర్‌, చక్రవర్తి, డాక్టర్‌మోహన ఘనంగా ఆయుధ పూజలు నిర్వహించారు. అనంతరం ముందుకు తీసుకెళ్లారు. సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తనివేదనం పేరిట భక్తి పాటలు ఆలపించారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఐదోరోజు రుత్వికులు వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని కొనసాగించారు.



 - రేషనషాపుల్లో కనిపించని పంచదార 

- డీడీలు కట్టినా సరఫరా చేయని వైనం

 - కందిపప్పు పంపిణీ అంతంతే

Updated Date - 2022-10-04T04:31:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising