ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసు నిందితుల అరెస్టు

ABN, First Publish Date - 2022-06-25T06:21:11+05:30

మండలంలోని బీచిగానిపల్లికి చెందిన యు గేంద్ర హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరె్‌స్ట చే శారు. శుక్రవారం స్థా నిక పోలీస్‌స్టేషనలో హిందూపురం అప్‌గ్రే డ్‌ సీఐ జీటీ నాయు డు విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు.

నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి, జూన 24:  మండలంలోని బీచిగానిపల్లికి చెందిన యు గేంద్ర హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరె్‌స్ట చే శారు. శుక్రవారం స్థా నిక పోలీస్‌స్టేషనలో హిందూపురం అప్‌గ్రే డ్‌ సీఐ జీటీ నాయు డు విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. హతుడు యుగేంద్ర, అదే గ్రామానికి చెందిన   రాచూరి ఆంజనేయులు స్నేహితులు. తనతో చదువుకున్న ఓఅమ్మాయితో యుగేంద్ర చనువుగా ఉంటున్నాడని కక్ష పెంచుకున్నాడు. ఆంజనేయులు మరో స్నేహితుడు నడింపల్లి మంజునాథ్‌తో కలిసి పథకం పన్నాడు. ఈక్రమంలో ఈనెల 19న యుగేంద్రను బీచిగానిపల్లి గ్రామ శివార్లలోకి తీ సుకెళ్లి రాయితో కొట్టారు. అనంతరం కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో నిందితులు వెల్లడించారు. గతంలో ఇదే విషయమై మృతుని ద్విచక్రవాహనాన్ని తగలబెట్టినట్లు తేలింది. నిందితులను కోర్టు లో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన సీఐ జీటీనాయుడు, ఎస్‌ఐలు శ్రీనివాసులు, నరేంద్ర, సిబ్బందిని ఉ న్నతాధికారులు అభినందించారు. 


Updated Date - 2022-06-25T06:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising