ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్పీ కార్యాలయంలో ఘనంగా ఆయుధపూజ

ABN, First Publish Date - 2022-10-05T04:22:10+05:30

జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కా ర్యాలయంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఆయుధపూజను ఘనంగా నిర్వహించా రు.

వాహన పూజలో ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50







పుట్టపర్తి రూరల్‌, అక్టోబరు 4: జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కా ర్యాలయంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఆయుధపూజను ఘనంగా నిర్వహించా రు. మంగళవారం దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధపూజ చేపట్టారు. దుర్గాదేవి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌, ఎస్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, ఏఆర్‌ ఆడ్మిన, ఆర్‌ఐ టైటా్‌స, ఎంటీఓ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

స్పందనకు 11 ఫిర్యాదులు :  జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్పందనలో 11 ఫిర్యాదులు వచ్చాయి. చట్టపరంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ ఆదేశించారు. 


Updated Date - 2022-10-05T04:22:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising