ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఎంపీ గోరంట్ల దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-08-06T18:24:01+05:30

Anantapur: గుంతకల్లు పొట్టి శ్రీరాములు కూడలిలో ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళలు గౌరవానికి భంగం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Anantapur: గుంతకల్లు పొట్టి శ్రీరాములు కూడలిలో ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళలు గౌరవానికి భంగం కలిగించిన ఎంపీని అరెస్టు చేయాలంటూ ఆయన దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దహనం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, వారికి మధ్య  కాసేపు తోపులాట జరిగింది. టూ టౌన్ సీఐ చిన్న గోవిందు టీడీపీ కార్యకర్తల చేతుల్లోని మాధవ్ దిష్టిబొమ్మను లాక్కోవడంతో.. పోలీసులు జులుం నశించాలంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీపై ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.  

Updated Date - 2022-08-06T18:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising