ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: లంచం తీసుకుంటూ దొరికిపోయాడు

ABN, First Publish Date - 2022-09-22T22:20:30+05:30

శ్రీ సత్య సాయి జిల్లా: ప్లాన్ అప్రూవల్ కోసం లంచం డిమాండ్ చేశాడు. డీల్ కుదుర్చుకుని లంచం పుచ్చుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగింది. హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఆర్‌ఐ పనిచేస్తున్నారు షఫీ‌ఉల్లా. హిందూపురం పట్టణం మార్కండేయ నగర్‌లో ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కోసం ఇంటి యజమాని షఫీ‌ఉల్లాను సంప్రదించారు. అందుకు షఫీ‌ఉల్లా రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు. గురువారం టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీ సత్య సాయి జిల్లా: ప్లాన్ అప్రూవల్ కోసం లంచం డిమాండ్ చేశాడు. డీల్ కుదుర్చుకుని లంచం పుచ్చుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగింది. హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఆర్‌ఐ పనిచేస్తున్నారు షఫీ‌ఉల్లా. హిందూపురం పట్టణం మార్కండేయ నగర్‌లో ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కోసం ఇంటి యజమాని  షఫీ‌ఉల్లాను సంప్రదించారు. అందుకు షఫీ‌ఉల్లా రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు. గురువారం టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.  

Updated Date - 2022-09-22T22:20:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising