ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాత అంటే అంత అలుసా..!

ABN, First Publish Date - 2022-05-17T06:45:51+05:30

తమది రైతు ప్రభుత్వం.. వారికే పెద్ద పీట... అని చెప్పుకునే పాలకులు చేతల్లో మాత్రం వాళ్లను హీనంగా చూస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



యాడికి మే 16:  తమది రైతు ప్రభుత్వం.. వారికే పెద్ద పీట... అని చెప్పుకునే పాలకులు చేతల్లో మాత్రం వాళ్లను హీనంగా చూస్తున్నారు. పంట రుణాలు తీసుకోవడంలోనే కాదు.. వాటిని తిరిగి చెల్లించే సమయంలోనూ వారికి ఇబ్బందులు తప్పడం లేదు. వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా బ్యాంకుల ముందు ఉదయం తొమ్మిది గంటల నుంచే పడిగాపులు కాస్తున్నారు. కనీసం వాళ్లు కూర్చోడానికి కూడా సౌకర్యం లేక.. ఎండలోనే క్యూలో నిలబడుతున్నారు. యాడికిలోని కెనరాబ్యాంక్‌ వద్ద సోమవారం కంటపడిన ఈ దృశ్యం రైతుల అవస్థలకు నిదర్శనం.

Updated Date - 2022-05-17T06:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising