ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతలో ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాల నేతల కట్టడి

ABN, First Publish Date - 2022-02-10T13:42:40+05:30

చలో కలెక్టరేట్‌కు వస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: చలో కలెక్టరేట్‌కు వస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అర్ధరాత్రి పలువురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలు రాంబాబు, రామన్న, లక్ష్మీనరసింహలను పోలీసులు అదుపులోకి తీసుకుని రాప్తాడు పోలీస్ స్టేషన్‌కు  తరలించారు. 

Updated Date - 2022-02-10T13:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising