స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్
ABN, First Publish Date - 2022-12-07T01:12:38+05:30
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని అనంతపురంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా, కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.
జడ్పీ వద్ద నివాళులు అర్పిస్తున్న టీడీపీ బీసీ నాయకులు
నాయకులు, అధికారులఘన నివాళి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని అనంతపురంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా, కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
Updated Date - 2022-12-07T01:12:41+05:30 IST