ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యకర్తలే టీడీపీకి బలం

ABN, First Publish Date - 2022-01-23T05:33:00+05:30

తెలుగుదేశం పార్టీకి కార్యక ర్తలే బలమని వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పేర్కొ న్నారు.

ఆర్థికసాయం అందిస్తున్న పల్లె
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

బుక్కపట్నం, జనవరి 22: తెలుగుదేశం పార్టీకి కార్యక ర్తలే బలమని వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పేర్కొ న్నారు. శని వారం మండల పరి ధిలోని రామ సాగరం గ్రామానికి చెందిన బోయ కిష్టప్ప కుమా రుడు బోయ అమరేశ్‌ అనారోగ్యంతో అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పల్లె అక్కడికి వెళ్లి పరామర్శించి మెరు గైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు తెలియ జేశారు. అనంతరం  ఆర్థిక సాయం అందించారు. ఈ కార్య క్రమంలో ఐటీడీపీ నియోజకవర్గం ప్రదాన కార్యదర్శి రామ సాగరం మంజునాథ్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు బొట్టు కిష్టప్ప, గోనుగుం ట్లహరి, శివశంకర్‌, శంకరనారాయణ, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T05:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising