ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కువ ధరలకు ఎరువులు అమ్మితే చర్యలు: జేసీ

ABN, First Publish Date - 2022-12-15T00:12:45+05:30

జిల్లాలో ఎక్కువ ధరలకు ఎరువులు అమ్మినట్లు తేలితే మాత్రం కఠిన చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం టౌన/ అనంతపురం అర్బన, డిసెంబరు14: జిల్లాలో ఎక్కువ ధరలకు ఎరువులు అమ్మినట్లు తేలితే మాత్రం కఠిన చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, మార్క్‌ఫెడ్‌ తదితర శాఖల అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి కంపెనీ ఎరువులను ఎమ్మార్పీ కంటే తక్కువకి రైతులకు అమ్మే విధంగా చూడాలన్నారు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మితే చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. అవసరమైన ప్రాంతాలలో కేటాయించిన ఎరువులు పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రాయితీ ఎరువులు ఈ-పా్‌సలో రైతు ఆధార్‌ బయోమెట్రిక్‌తో అమ్మే విధంగా చర్యలు తీసుకోవాల న్నారు. పక్కదారి పట్టినా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినా కఠినంగా చర్యలు ఉంటాయని జేసీ హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ చంద్రానాయక్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం పెన్నేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising