ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌ నుంచి పామిడికి చేరుకున్న విద్యార్థి

ABN, First Publish Date - 2022-03-05T06:23:35+05:30

పట్టణంలోని ఎల్‌ఎన్‌ఎస్‌ టెంపుల్‌ స్ట్రీట్‌కు చెందిన మహమ్మద్‌ షఫీ కుమారుడు నవాజ్‌ షరీఫ్‌ ఉక్రెయిన్‌ నుంచి శుక్రవారం రాత్రి పామిడికి చేరుకున్నారు.

స్వీటు తినిపిస్తున్న తల్లిదండ్రులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పామిడి, మార్చి 4: పట్టణంలోని ఎల్‌ఎన్‌ఎస్‌ టెంపుల్‌ స్ట్రీట్‌కు చెందిన మహమ్మద్‌ షఫీ కుమారుడు నవాజ్‌ షరీఫ్‌ ఉక్రెయిన్‌ నుంచి శుక్రవారం రాత్రి పామిడికి చేరుకున్నాడు. నవాజ్‌ షరీఫ్‌  ఉక్రెయిన్‌లోని హజ్‌హోర్డ్‌ నేషనల్‌ యూ నివర్శిటీలో ఎంబీబీఎస్‌ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఏడు రోజుల పాటు బంకర్‌లో ఉండి అరకొర తిండితో అలమటించామని నవాజ్‌ షరీఫ్‌ తెలి పాడు. దేశ సరిహద్దును దాటేందుకు 20 గంటలు నడుచుకుంటూ వెళ్లాల్సి వ చ్చిందన్నారు. హంగేరి దేశం నుంచి 250 మందితో ఇండియాకు వచ్చానన్నారు. సురక్షితంగా కుమారుడు ఇంటికి రాగానే తల్లిదండ్రులు గుండెకు హత్తుకున్నా రు. స్వీటు తినిపించి సంబరాలు జరుపుకున్నారు. సీపీఐ మండల కార్య దర్శి కే రహీం, మాజీ ఎంపీటీసీ బీకే రహీం, ముస్లింలు విద్యార్థిని పరా మర్శించారు

Updated Date - 2022-03-05T06:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising