ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

ABN, First Publish Date - 2022-09-29T05:25:21+05:30

అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, గుట్కా, పేకాటపై ఉక్కుపాదం మో పుతామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.

రికార్డులను తనిఖీ చేస్తున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎస్పీ ఫక్కీరప్ప

 కుందుర్పి, సెప్టెంబరు 28 : అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, గుట్కా, పేకాటపై ఉక్కుపాదం మో పుతామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. బుధవారం కుందుర్పి పోలీస్‌స్టేషన్‌ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అనంతరం పలురికార్డులను తనిఖీ చేశారు. రిసెప్షన్‌ సెంటర్‌, లాకప్‌ గదులను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదకరంగా వ్యవహరించాలన్నారు. అనవసరంగా ఎవ్వరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించరాదని సూచించారు. మండల పరిధిలోని గ్రామాల్లోని పలు పరిస్థితులపై ఎస్‌ఐను అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో ఎస్‌ఐ క్రిష్ణమూర్తి, హెడ్‌ కానిస్టేబుల్‌ శంకర్‌నారాయణ, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-29T05:25:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising