ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా పెద్దసరిగెత్తు

ABN, First Publish Date - 2022-08-09T05:39:09+05:30

పట్టణంలో పెద్ద సరిగెత్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆంథోని సీ్ట్రట్‌లోని మా బుసుబానీ జెండా కట్టవద్దనున్న పీర్లస్వాములను సోమవారం రాత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జిత్రేంద్రగౌడ్‌ దర్శించు కున్నారు.

గుంతకల్లులో పీర్లను దర్శించుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంతకల్లుటౌన, ఆగస్టు 8 : పట్టణంలో పెద్ద సరిగెత్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆంథోని సీ్ట్రట్‌లోని మా బుసుబానీ జెండా కట్టవద్దనున్న పీర్లస్వాములను సోమవారం రాత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జిత్రేంద్రగౌడ్‌ దర్శించు కున్నారు. నాలుగు వెండి గొడుగులను స్వాములకు సమర్పించి చక్కెర చదివింపులు చేశారు. ముజావర్లు మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్ర మంలో మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన ఆర్‌ శ్రీనాథ్‌ గౌడ్‌, ఆర్‌ హరినాథ్‌ గౌడ్‌, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ పవన కుమార్‌ గౌడ్‌, నాయకులు అనిల్‌కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T05:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising