ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దసరాకు 184 ప్రత్యేక బస్సు సర్వీసులు

ABN, First Publish Date - 2022-09-24T05:08:09+05:30

దసరా పండుగను పురస్కరించుకుని ఈనెల 29 నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు రీజియనకు 184 ప్రత్యేక బస్సు సర్వీ సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ సుమంత శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 23: దసరా పండుగను పురస్కరించుకుని ఈనెల 29 నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు రీజియనకు 184 ప్రత్యేక బస్సు సర్వీ సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ సుమంత శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పండుగకు అనంతపురం వచ్చే ప్రయాణికుల కోసం హైదారాబాద్‌ నుంచి 35, విజయవాడ నుంచి 8, తిరుపతి నుంచి 7, బెంగళూరు నుండి 33, చెన్నై నుంచి 2, నెల్లూరు నుంచి 2 బస్సులు చొప్పున మొత్తం 87 బస్సులను ఈనెల 29 నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులుగా నడుపుతామన్నారు. పండుగ తర్వాత తిరుగు ప్రయణానికి అక్టోబరు 5 నుంచి 10వ తేదీ వరకు 97 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.


Updated Date - 2022-09-24T05:08:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising