ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య శాఖలో 170 ఉద్యోగాల భర్తీ

ABN, First Publish Date - 2022-08-07T05:16:14+05:30

జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 170 పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర శాఖ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ఆ పోస్టుల నియామకాలకు సిద్ధమైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


20 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఇనచార్జ్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌  

అనంతపురం టౌన, ఆగస్టు 6: జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 170 పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర శాఖ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ఆ పోస్టుల నియామకాలకు సిద్ధమైంది. వైద్యఆరోగ్యశాఖ, జిల్లా సర్వజన ఆస్పత్రి వైద్యకళాశాల పరిధిలో ఉన్న ఖాళీలన్నింటినీ కలిపి భర్తీ చేస్తున్నామని ఇనచార్జ్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌, ఇనచార్జ్‌ డీఎంహెచఓ డాక్టర్‌ యుగంధర్‌ శనివారం వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం వరకు అర్హులైన అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ప్రత్యక్షంగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. పోస్టుల భర్తీలో లోకల్‌ అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో దరఖాస్తు నమూనా డౌనలోడ్‌ చేసుకొని సర్టిఫికెట్లు జతపరిచి దరఖాస్తులు అందజేయాలన్నారు. 


Updated Date - 2022-08-07T05:16:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising