ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటితో ముగియనున్న అనంతబాబు రిమాండ్ గడువు

ABN, First Publish Date - 2022-06-20T14:58:37+05:30

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో గత నెల 23న ఆయన అరెస్ట్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో గత నెల 23న ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో అనంతబాబు ఉన్నారు. నేడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో అనంతబాబును పోలీసులు హాజరుపరచనున్నారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్‌ను అధికారులు కొట్టివేశారు.

Updated Date - 2022-06-20T14:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising