ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-01-18T12:24:34+05:30

భార్య కాపురానికి రాలేదని భర్త భా స్కర్‌(28) సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: భార్య కాపురానికి రాలేదని భర్త భా స్కర్‌(28) సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రులు చిన్నవీరన్న, గుర్రమ్మ తెలిపిన మేరకు.. వారి ఒక్కగానొక్క కుమారుడు భాస్కర్‌కు రెండేళ్లక్రితం వివాహం చేశారు. పెళ్లైన నెలరోజులకే భార్య వదిలిపెట్టి వెళ్లడంతో భాస్కర్‌ మనో వేదన చెందేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-18T12:24:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising