ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: వృద్ధుడి ప్రాణం మీదకు వచ్చిన ఎస్ఐ లాఠీ దెబ్బలు

ABN, First Publish Date - 2022-04-29T17:53:00+05:30

ఎస్‌ఐ లాఠీ దెబ్బలు ఓ వృద్ధుడి ప్రాణం మీదకు తెచ్చాయి. కుటుంబ కలహాలతో డి.హిరేహాల్ పోలీసులకు వృద్ధుడి కోడలు ఫిర్యాదు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ఎస్‌ఐ లాఠీ దెబ్బలు ఓ వృద్ధుడి ప్రాణం మీదకు తెచ్చాయి. కుటుంబ కలహాలతో డి.హిరేహాల్ పోలీసులకు వృద్ధుడి కోడలు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా వృద్ధుడి కుటుంబీకులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. సాయంత్రం అవుతోందని మహిళలను ఇంటికి పంపాలని ఎస్ఐని వృద్ధుడు వేడుకున్నాడు.  దీంతో కుటుంబీకుల సమక్షంలో వృద్ధుడు హేమంతను ఎస్ఐ రామకృష్ణారెడ్డి చితకబాదాడు. అడ్డుకున్నందుకు ఎస్‌ఐ అనుచితంగా ప్రవర్తించారంటూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఎస్ఐ లాఠీ దెబ్బలతో తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధుడని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-04-29T17:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising