ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ananatapur: అగ్నికి ఆహుతవుతున్న బుక్కపట్నం ఫారెస్ట్

ABN, First Publish Date - 2022-03-17T17:43:10+05:30

జిల్లాలోని బుక్కపట్నం ఫారెస్ట్ అగ్నికి ఆహుతి అవుతోంది. వందల ఎకరాల్లో అటవీ సంపద దగ్ధమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని బుక్కపట్నం ఫారెస్ట్  అగ్నికి ఆహుతి అవుతోంది. వందల ఎకరాల్లో అటవీ సంపద దగ్ధమవుతోంది. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలకు వందల ఏళ్ల నాటి వృక్షాలు కాలి బూడిదవుతోంది. అయితే విషయం తెలిసినప్పటికీ అటవీశాఖ అధికారులు పట్టించుకోలేదు. అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా ఇదే తరహా ఘటనలు జరుగుతుండటంతో అటవీ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-03-17T17:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising