ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapurలో కీచక టీచర్‌కు పోలీసుల దన్ను

ABN, First Publish Date - 2022-02-20T14:36:54+05:30

జిల్లాలో కీచక ఉపాధ్యాయుడు సాలేవేముల బాబుకు పోలీసులు దన్నుగా నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలో కీచక ఉపాధ్యాయుడు సాలేవేముల బాబుకు పోలీసులు దన్నుగా నిలిచారు. మూడు రోజుల క్రితం కీచక టీచర్‌ను అదుపులోకి తీసుకొన్న గుత్తి పోలీసులు...  ఓ ఉపాధ్యాయ సంఘం నేత పూచికత్తుతో వదిలిపెట్టారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఉపాధ్యాయున్ని అరెస్ట్ చేయడంలో పోలీసుల వైఫల్యం స్పష్టమైంది. కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టడంపై విద్యార్థినుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-02-20T14:36:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising