ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్ ఓ శాడిస్ట్: Ayyannapatrudu

ABN, First Publish Date - 2022-06-15T23:47:44+05:30

సీఎం జగన్ (Cm Jagan) ఓ శాడిస్ట్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) విమర్శించారు. చోడవరంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి (Anakapally): సీఎం జగన్ (Cm Jagan) ఓ శాడిస్ట్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) విమర్శించారు. చోడవరంలో ‘ఎన్టీఆర్ స్ఫూర్తి.. చంద్రన్న భరోసా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్‎పై అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. చంద్రబాబు (Chandrababu) పేరు చెబితే జగన్ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. దొంగోడికి పోలీసులు కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీలు ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తున్నారని చెప్పారు. తమ కార్యక్రమాలకు గ్రామాల నుంచి వచ్చే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 



Updated Date - 2022-06-15T23:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising