ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనసీమ జిల్లాకు Ambedkar పేరు ఖరారు

ABN, First Publish Date - 2022-06-24T20:20:55+05:30

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారైంది. ఈ మేరకు ఏపీ కేబినెట్‌‌లో ఆమోదం ముద్రపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారైంది. ఈ మేరకు ఏపీ కేబినెట్‌‌ ఆమోద ముద్రవేసింది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీ.ఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ కేబినెట్‌‌లో నిర్ణయం తీసుకున్నారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై స్థానికంగా ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు జిల్లా పేరును మార్చుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 


మరోవైపు కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమలాపురం(Amalapuram)లో భారీగా పోలీసులు మోహరించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది.

Updated Date - 2022-06-24T20:20:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising