ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వివాదాస్పదం చేస్తున్న ప్రతిపక్షాలు: రోజా

ABN, First Publish Date - 2022-05-26T00:08:28+05:30

అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయని మంత్రి రోజా దుయ్యబట్టారు. బుధవారం రోజా మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయని మంత్రి రోజా దుయ్యబట్టారు. బుధవారం రోజా మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలే ఒప్పుకున్నాయని గుర్తుచేశారు. సూసైడ్ చేసుకుంటానన్న వ్యక్తి జనసేన వాడేనని వెల్లడించారు. అమలాపురం ఘర్షణలో ఇప్పటివరకు దాదాపు 60 మందిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చదివారని  రోజా ఎద్దేవాచేశారు.

Updated Date - 2022-05-26T00:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising