ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తన ఇంటికి నిప్పు పెట్టడంపై స్పందించిన మంత్రి విశ్వరూప్

ABN, First Publish Date - 2022-05-25T00:52:36+05:30

మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. కోనసీమ జిల్లాను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం: మంత్రి విశ్వరూప్ (minister viswaroop) ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. కోనసీమ జిల్లా (Konaseema District)ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేతలు, యువకులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. అయితే ఈ దాడిపై మంత్రి విశ్వరూప్ స్పందించారు. యువతను కావాలనే రెచ్చగొడుతున్నారని, చేతులు జోడించి వేడుకుంటున్నారని, ప్రజలు శాంతించాలని కోరారు. తన ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరమన్నారు. అంబేద్కర్ పేరు పెట్టినందుకు ప్రజలు గర్వపడాలన్నారు. విపక్షాలు డిమాండ్ చేస్తేనే అంబేద్కర్ పేరు పెట్టామని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు. 

Updated Date - 2022-05-25T00:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising