ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమలాపురంలో విధ్వంసం.. మరో 26 మంది అరెస్ట్

ABN, First Publish Date - 2022-05-28T23:16:58+05:30

అమలాపురంలో విధ్వంసం ఘటనలో మరో 26 మందిని అరెస్ట్ చేశారు. బస్సుల దహనం,పోలీసులపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ: అమలాపురంలో విధ్వంసం ఘటనలో మరో 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సుల దహనం, పోలీసులపై రాళ్లు రువ్వడం, మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. మొత్తం 46 మందిని గుర్తించిన పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరికొంతమందిని అరెస్ట్ చేశారు. అలాగే అమలాపురంలో మరో వారం పాటు 144 సెక్షన్ పొడిగించారు.  వరుసగా 5వ రోజు ఆదివారం కూడా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2022-05-28T23:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising