ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ శత జయంతికి ఏర్పాట్లు.. నిమ్మకూరుకు బాలయ్య

ABN, First Publish Date - 2022-05-27T12:53:37+05:30

ఎన్టీఆర్‌ శత జయంతికి ఏర్పాట్లు.. నిమ్మకూరుకు బాలయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా/పామర్రు : టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ‘శక పురుషుడి శత జయంతి’ పేరిట ఈనెల 28న జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు ఎన్టీఆర్‌ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna)శుక్రవారం నిమ్మకూరు (Nimmakuru) రానున్నారు. వేడుకల కోసం స్థానిక ఎన్టీఆర్‌ బసవతారకం (Basavatarakam) ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. నేటితరం సినీ, రాజకీయ నేతలకు స్ఫూర్తిదాయకుడిగా, యుగపురుషుడిగా సుస్థిరస్థానం పొందిన అన్న ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించనున్నారు. ఈ వేడుకలకు ఎన్టీఆర్‌ అభిమానులు, కుటుంబసభ్యులు, టీడీపీ ప్రముఖులు కూడా హాజరవుతారు. అతిరథుల రాకను పురస్కరించుకుని నిమ్మకూరులో స్వాగత బ్యానర్లు సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2022-05-27T12:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising