ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఏపీలో గంజాయి, నాటుసారా, అక్రమ మద్యంపై స్పెషల్‌ డ్రైవ్

ABN, First Publish Date - 2022-08-06T20:55:54+05:30

ఏపీలో గంజాయి, నాటుసారా, అక్రమ మద్యంపై స్పెషల్‌ డ్రైవ్ నిర్వహించారు. ఏపీ సరిహద్దుల్లో వారం రోజులుగా పోలీసుల ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో గంజాయి, నాటుసారా, అక్రమ మద్యంపై స్పెషల్‌ డ్రైవ్ నిర్వహించారు. ఏపీ సరిహద్దుల్లో వారం రోజులుగా పోలీసుల ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మద్యం రవాణాలో 235 కేసులు నమోదు చేశారు. 270 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 17 వేల లీటర్ల నాటుసారా పోలీసులు ధ్వంసం చేశారు. గంజాయి రవాణాలో 18 కేసులు నమోదు చేశారు.. 52 మంది అరెస్ట్ చేశారు. 1369 కేజీల గంజాయిని సీజ్‌ చేశారు. 262 మందిపై బైండోవర్‌ కేసులు పెట్టారు.

Updated Date - 2022-08-06T20:55:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising