ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: ఆదోనిలో నో పెన్షన్స్.. నీళ్లలోనే పడిగాపులు

ABN, First Publish Date - 2022-08-04T02:11:13+05:30

మున్సిపల్ కార్యాలయం ముందు పింఛన్ల (pensions) కోసం వృద్ధులు, వితంతువులు పడిగాపులు కాశారు. పెన్షన్ కావాలంటే....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (Kurnool): ఆదోని (Adoni) మున్సిపల్ కార్యాలయం ముందు పింఛన్ల (pensions) కోసం వృద్ధులు, వితంతువులు పడిగాపులు కాశారు. పెన్షన్ కావాలంటే ఉదయమే రావాలని సచివాలయ ఉద్యోగులు చెప్పడంతో అక్కడే ఉండిపోయారు. భారీ వర్షంతో మున్సిపల్ ముందు నీరు నిలిచిపోయింది. దీంతో కూర్చోవడానికి స్థలం లేక నీళ్లలోనే ఉన్నారు. ఉదయం నుంచి వృద్ధులు పడిగాపులు కాస్తున్నా.. కూర్చోవడానికి చైర్లు లేకపోయినా..అధికారులు మాత్రం  ఏమాత్రం పట్టించుకోలేదు. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి (Mla Sai Prasad Reddy) వచ్చే వరకు పింఛన్లు ఇవ్వడానికి కుదరదని చెప్పేశారు. చేసేదేమీ లేక వర్షంలోనే పింఛన్ల కోసం వృద్ధులు చూశారు. పింఛన్లు ఇస్తామని అధికారులు చెప్పడంతో పడిగాపులు కాశామని.. కానీ అధికారులు మాత్రం పింఛన్ ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 




Updated Date - 2022-08-04T02:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising