ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ACB raids: ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

ABN, First Publish Date - 2022-07-23T14:06:17+05:30

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండల ఎంపీడీవో(MPDO) కార్యాలయంలో ఏసీబీ(ACB) అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గత కొంత కాలంగా ఎంపీడీఓ కార్యాలయంపై పలు అవినీతి, అక్రమాలపై... స్పందన, టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు ఏసీబీ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. అర్ధరాత్రి 2:30 గంటల వరకు సోదాలు జరిగాయి. ఏసీబీ ఆడిషినల్ ఎస్పీ మహేశ్వరరాజు, డీఎస్పీ శరత్ బాబు పలు రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై రికార్డులను పరిశీలించారు.   సోదాల్లో భాగంగా పలు గ్రామాల్లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గారపాడు, ఇందుపల్లి, పెద్దఆవుటపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ డీఎస్పీ శరత్ బాబు వెల్లడించారు. ఈరోజు కూడా ఉంగుటూరు మండలంలోని పలు గ్రామాలలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగనున్నాయి. 

Updated Date - 2022-07-23T14:06:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising