ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పత్రికలు, ఛానళ్లను పూర్తిగా నిషేధిస్తున్నాం: మంత్రి కొడాలి

ABN, First Publish Date - 2022-01-06T23:28:05+05:30

ఏబీఎన్, ఆంధ్రజ్యోతి (పత్రిక), ఈనాడు (పత్రిక), ఈటీవీ, టీవీ5ను ఈ రోజు నుంచి పూర్తిగా నిషేధిస్తున్నామని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి (పత్రిక), ఈనాడు (పత్రిక), ఈటీవీ, టీవీ5ను ఈ రోజు నుంచి పూర్తిగా నిషేధిస్తున్నామని మంత్రి కొడాలి అన్నారు.  మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నాలుగింటిని నిషేధించాలని వైసీపీ నేతలకు సూచించారు. వైసీపీ కార్యక్రమాలు, మీడియా సమావేశాలు, ఇంటర్వూలకు పిలవొద్దని కొడాలి నాని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ అధికార ప్రతినిధులు, వైసీపీ నాయకులు ఈ పత్రికలు, ఛానళ్ల వాళ్లతో మాట్లాడవద్దని ఆదేశిస్తున్నట్లు నాని తెలిపారు. 



Updated Date - 2022-01-06T23:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising