ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశం జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య

ABN, First Publish Date - 2022-09-24T00:03:05+05:30

జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య కలకలం రేపింది.పాతకక్షలతో వైసీపీ నేత పసుపులేటి రవితేజను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: జిల్లాలో వైసీపీ(ycp) నేత దారుణ హత్య కలకలం రేపింది.పాతకక్షలతో వైసీపీ నేత పసుపులేటి రవితేజ(Ravi Teja)ను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. బైక్‌పై వెళ్తున్న రవితేజను ప్రత్యర్థులు లారీతో తొక్కించి చంపారు. వైసీపీలో మరో వర్గమే ఈ హత్య చేయించిందని.. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలంటూ..సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో బంధువుల ఆందోళన చేపట్టారు. బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తోపులాట జరగడంతో  మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో సింగరాయకొండలో పోలీసులు భారీగా మోహరించారు.  

Updated Date - 2022-09-24T00:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising