ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుట్టగొడుగుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2022-02-16T22:26:41+05:30

జిల్లాలోని ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామం సమీపంలో ఉన్న పుట్టగొడుగుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామం సమీపంలో ఉన్న పుట్టగొడుగుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ వరిగడ్డి దగ్ధమయింది. దట్టమైన పొగ కమ్మేయడంతో కార్మికులు పరుగులు పెట్టారు. సంఘటనా స్థలంలో ఉన్న 5 ఏళ్ల బాలిక అదృశ్యమయింది. మంటల్లో చిక్కుకొని మరణించిందనే అనుమానంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దాదాపు రూ. 2 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూటా..లేదా ఆకతాయిల పనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 




Updated Date - 2022-02-16T22:26:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising