ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరేళ్ల బాలుడు Police Stationకు వెళ్లి ఫిర్యాదు.. ఇదో సంచలనం.. స్వీట్లు తెప్పించి..

ABN, First Publish Date - 2022-03-20T12:46:07+05:30

ట్రాఫిక్‌ సమస్య తీర్చండి CI సార్‌.. ఆరేళ్ల బాలుడి ఫిర్యాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ట్రాఫిక్‌ సమస్య తీర్చండి CI సార్‌.. 

చిత్తూరు జిల్లా/ పలమనేరు : పలమనేరు పట్టణం పెద్ద మసీదు వీధిలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలంటూ ఓ ఆరేళ్ల బాలుడు సీఐ భాస్కర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం సంచలనమైంది. తాను చదువుకుంటున్న పాఠశాల ఉన్న పెద్దమసీదు వీధిలో ఓ భవనాన్ని కూల్చి వేశారని, ఆ  శిథిలాలను తొలగించేందుకు వీధిలో ట్రాక్టర్లు అడ్డదిడ్డంగా పెట్టడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తిందని కార్తికేయ అనే బాలుడు పలమనేరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి సీఐని కలిసి ఫిర్యాదు చేశాడు. స్పందించిన సీఐ వెంటనే ఎస్‌ఐ నాగరాజును పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. భయపడకుండా పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసిన కార్తికేయకు స్వీట్‌ తెప్పించి ఇచ్చి అభినందించారు. దీన్ని ఎవరో సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది.

Updated Date - 2022-03-20T12:46:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising