ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలానికి 51,018 క్యూసెక్కుల వరద

ABN, First Publish Date - 2022-10-07T08:11:48+05:30

శ్రీశైలానికి 51,018 క్యూసెక్కుల వరద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం, అక్టోబరు 6: శ్రీశైల జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. గురువారం జూరాల నుంచి 29,983, సుంకేశుల నుంచి 21,035, హంద్రీ నుంచి 117 మొత్తం 51,018 క్యూసెక్కులు శ్రీశైలంలోకి వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.70 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 213.8824 టీఎంసీల నీరు ఉంది. ఏపీ, తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. 

Updated Date - 2022-10-07T08:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising