ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారానికి 5 పని దినాలు.. మరో ఏడాది పొడిగింపు

ABN, First Publish Date - 2022-07-01T08:22:48+05:30

వారానికి 5 పని దినాలు.. మరో ఏడాది పొడిగింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): అమరావతి సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాల విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. సీఎస్‌ సమీర్‌శర్మ గురువారం ఈ ఉత్తర్వులిచ్చారు. జూన్‌ 27నుంచి మరో ఏడాది పాటు ఈ విధానాన్ని  కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Updated Date - 2022-07-01T08:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising