ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంద్యాలలో 10వ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రం లీక్

ABN, First Publish Date - 2022-04-27T19:49:26+05:30

జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపుతోంది. వాచ్‌మెన్ ద్వారా రూమ్ నెంబర్ 3 నుండి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీక్‌పై ఎంఈవో శ్రీధరరావు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఎంఈఓ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పాఠశాల ఇన్విజిలేటర్, సూపర్వైజర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం.

Updated Date - 2022-04-27T19:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising