ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓట్స్‌ ఇడ్లీ

ABN, First Publish Date - 2021-03-19T18:21:47+05:30

ఓట్స్‌: ఓ కప్పు, రవ్వ: సగం కప్పు, పుల్లపెరుగు: సగం కప్పు, క్యారట్‌ తురుము: సగం కప్పు, కొత్తిమీర, కరివేపాకు: సగం కప్పు, ఉప్పు, నీరు, నూనె, తిరగమోత గింజలు: తగినంత, మిర్చి: రెండు, మిరియాల పొడి: సగం స్పూను, జీడిపప్పు: పది, అల్లం: చిన్న ముక్క (ముక్కలుగా కట్‌ చేసుకోవాలి).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: ఓట్స్‌: ఓ కప్పు, రవ్వ: సగం కప్పు, పుల్లపెరుగు: సగం కప్పు, క్యారట్‌ తురుము: సగం కప్పు, కొత్తిమీర, కరివేపాకు: సగం కప్పు, ఉప్పు, నీరు, నూనె, తిరగమోత గింజలు: తగినంత, మిర్చి: రెండు, మిరియాల పొడి: సగం స్పూను, జీడిపప్పు: పది, అల్లం: చిన్న ముక్క (ముక్కలుగా కట్‌ చేసుకోవాలి).


తయారు చేసే విధానం: ముందుగా ఓట్స్‌ను మెత్తటి పిండిలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఓ బాణలిలో రవ్వ వేసి వేయించాలి. రవ్వ వేగాక ఓట్స్‌ పిండిని కూడా కలిపి ఓ అయిదు నిమిషాలు వేయించాలి. ఇది చల్లబడ్డాక  క్యారట్‌ తురుము, వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, మిర్చి తరిగి వేయాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి, పెరుగు చేర్చి పోపు పెట్టాలి. ఈ మిశ్రమాన్నంతా బాగా కలపాలి. నీటిని కూడా కలిపి జారుగా కలియబెట్టి ఓ అయిదు నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలో ఈ మిశ్రమాన్ని వేసి పదిహేను నిమిషాలు ఉడికించాలి. 

Updated Date - 2021-03-19T18:21:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising