ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కబాబ్స్‌

ABN, First Publish Date - 2021-05-22T19:14:29+05:30

మినుములు - రెండు కప్పులు, కారం - ఒక టీస్పూన్‌, మామిడికాయ పొడి - ఒక టీస్పూన్‌, గరంమసాల - పావు టీస్పూన్‌, వేగించిన జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: మినుములు - రెండు  కప్పులు, కారం - ఒక టీస్పూన్‌, మామిడికాయ పొడి - ఒక టీస్పూన్‌, గరంమసాల - పావు టీస్పూన్‌, వేగించిన జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - రెండు, కొత్తిమీర - కొద్దిగా, కొబ్బరితురుము - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా మినుములు రాత్రి నానబెట్టుకోవాలి. నానబెట్టిన మినుములలో నుంచి నీళ్లను తీసివేసి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కారం, మామిడికాయ పొడి, గరంమసాల, జీలకర్రపొడి, కొబ్బరితురుము, కొత్తిమీర తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కబాబ్‌లుగా చేసుకుంటూ నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. సాస్‌ లేదా చట్నీతో వేడివేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2021-05-22T19:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising